హైదరాబాద్

ఏపీలో విషాదం.. ఇన్స్టాగ్రాం ఇన్ఫ్లుయెన్సర్ జీవితంలో ఇలా జరిగిందేంటో..!

విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో ఇన్ స్టా ఇన్ఫ్లుయెన్సర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం ఏ

Read More

తిరుమల ఘాట్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. చెట్టును ఢీకొని నుజ్జు నుజ్జయిన కారు..

తిరుమల ఘాట్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పి చెట్టును ఢీకొన్న కారు నుజ్జు నుజ్జయ్యింది. శుక్రవారం ( మే 2 ) జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి వి

Read More

హైదరాబాద్ వస్తూ లారీని వెనక నుంచి ఢీకొట్టిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు.

శుక్రవారం తెల్లవారుజామున 50 మందితో హైదరాబాద్ వస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. నారాయణపేట - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ల

Read More

ప్రిలిమ్స్‌‌, మెయిన్స్‌‌కు వేర్వేరు హాల్‌‌ టికెట్లు ఎందుకిచ్చారు? నోటిఫికేషన్‌‌కు విరుద్ధంగా గ్రూప్‌‌-1 పరీక్షలు నిర్వహణ

అభ్యర్థుల లాగిన్‌‌ లో పలు మార్లు మార్కులు మారాయి హైకోర్టులో పిటిషనర్ల తరఫు అడ్వకేట్​ వాదనలు విచారణ నేటికి వాయిదా  హైదరాబాద్

Read More

వడ్ల కొనుగోళ్లు లేట్.. లారీలు రాక నిలుస్తున్న కాంటాలు.. దొడ్డు వడ్లు దింపుకోని మిల్లర్లు

టార్గెట్ 70.13 లక్షల టన్నులు ఇప్పటివరకూ కొన్నది 22.80 లక్షల టన్నులే 40 రోజులు కావస్తున్నా మూడో వంతే కొనుగోళ్లు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం

Read More

హైదరాబాద్ లో ఔటర్ రింగురోడ్డుపై రెండు ఘోర ప్రమాదాలు.. ఒకరు మృతి..

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు, ఎల్బీ నగర్ లో జరిగిన రెండు ఘోర ప్రమాదాలు జరిగాయి. శుక్రవారం ( మే 2 ) జరిగిన ఈ ప్రమాదాల్లో ఒకరు మృతి చెందారు. ఘటనకు సంబంధి

Read More

పల్లెల్లో చెత్త సమస్యకు చెక్ .. ప్రత్యేక యాప్ రూపొందిస్తున్న ప్రభుత్వం

స్వచ్ఛదనం పేరుతో కొత్త ఆప్షన్ చెత్త సేకరణ, డంపింగ్ యార్డ్​కు తరలింపుపై నిఘా వారం పది రోజుల్లో అందుబాటులో యాప్ ఎప్పటికప్పుడు చెత్త సేకరణ వివరా

Read More

కొత్త వ్యాపారం మొదలు పెట్టాలని డిసైడ్ అయిన ఓయో

న్యూఢిల్లీ: గ్లోబల్ ట్రావెల్ టెక్ సంస్థ ఓయో తన కంపెనీ- సర్వీస్డ్ హోటళ్లలో ఇన్-హౌస్ కిచెన్‌‌‌‌‌‌‌‌లు, &nbs

Read More

మ‌‌‌‌‌‌‌‌రో 25 సబ్​రిజిస్ట్రార్ ​ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఈ నెల 12 నుంచి అమలు చేస్తం మూడో వారానికల్లా అన్ని సబ్​రిజిస్ట్రార్​ ఆఫీసుల్లో అందుబాటులోకి  స్లాట్​ విధానంపై 94 శాతం మంది సంతృప్తి వ్యక్తం

Read More

స్టాక్స్​లో ఇన్వెస్ట్​ చేస్తే అధిక లాభాలంటూ రూ.17.39 లక్షల మోసం.. ఇద్దరు సైబర్ నేగాళ్లు అరెస్ట్

బషీర్​బాగ్, వెలుగు: స్టాక్​మార్కెట్​లో ఇన్వెస్ట్​చేస్తే అధిక ప్రాఫిట్స్ వస్తాయంటూ సిటీకి చెందిన వ్యక్తిని చీట్​చేసిన ఇద్దరు సైబర్ నేరగాళ్లను హైదరాబాద్

Read More

స్ట్రీట్​ లైట్ల ఏజెన్సీ గడువు మరో రెండు నెలలు పొడిగింపు

రోడ్ల విస్తరణకు సంబంధించి 269 ఆస్తుల సేకరణకు ఆమోదం  స్టాండింగ్​ కమిటీ సమావేశంలో 9 అంశాలకు ఓకే హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ స్టాండ

Read More

తగ్గిన కమర్షియల్‌ ఎల్‌‌‌పీజీ ధర.. ఏటీఎఫ్ రేట్లకు కోత.. 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలను మార్చలే

న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగించే కమర్షియల్‌‌‌‌‌‌‌‌ ఎల్‌‌‌‌‌‌‌&

Read More

రాహుల్, రేవంత్‌‌‌‌‌‌‌‌ ఫ్లెక్సీలకు పాలాభిషేకం .. కేంద్రం కులగణన నిర్ణయంతో గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌లో సంబురాలు

హైదరాబాద్, వెలుగు: కేంద్రం జనాభా లెక్కలతోపాటు కులగణన నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ విజయంగా అభివర్ణిస్తూ గురువారం గాంధీభవన్‌‌&zwn

Read More