హైదరాబాద్‌లో మండే ఎండ!

హైదరాబాద్‌లో మండే ఎండ!

గ్రేటర్​ పరిధిలో ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం నుంచి వడగాలులు బెంబేలెత్తిస్తున్నాయి. అత్యవసరం అయితే తప్ప జనం ఇండ్ల నుంచి బయటికి రావడం లేదు. సోమవారం సిటీలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి.  

 ఫొటోగ్రాఫర్, వెలుగు