అక్రమ నిర్మాణాలపై ఎంక్వైరీ.. ఇనాంగూడ, లష్కర్ గూడ అధికారుల పర్యటన

అక్రమ నిర్మాణాలపై ఎంక్వైరీ.. ఇనాంగూడ, లష్కర్ గూడ అధికారుల పర్యటన

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: అనుమతులు లేకుండా గేటెడ్ కమ్యూనిటీ పేరుతో వెంచర్ వేసి నిర్మాణాలు చేపట్టారని గ్రామస్తులు ఫిర్యాదు చేయడంలో అధికారులు ఎంక్వైరీ చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఇనాంగూడ, లష్కర్ గూడ గ్రామ పంచాయతీల పరిధిలో డీఎల్ పీవో సాధన రెడ్డి పర్యటించారు. నిర్మాణాలను పరిశీలించారు. అవినీతి జరిగినట్లు రుజువైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.