సీఐఆర్సీఓటీలో యంగ్ ప్రొఫెషనల్స్
ఐసీఏఆర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కాటన్ టెక్నాలజీ (ఐసీఏఆర్సీఐఆర్ సీఓటీ) యంగ్ ప్రొఫెషనల్ I పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల సంఖ్య: 08 (యంగ్ ప్రొఫెషనల్స్ I).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కాలేజ్ నుంచి సైన్స్/ ఇంజినీరింగ్/ గణితం/ స్టాటిస్టిక్స్/ కామర్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఇంజినీరింగ్ టెక్నాలజీలో మూడేళ్ల డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
లాస్ట్ డేట్: డిసెంబర్ 30.
సెలెక్షన్ ప్రాసెస్: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు circot.icar.gov.in వెబ్సైట్ను సందర్శించండి.
