ICAR IARIలో  యంగ్ ప్రొఫెషనల్ ఖాళీలు.. ఇంటర్వ్యూ మాత్రమే, ఎగ్జామ్ లేదు..

ICAR IARIలో  యంగ్ ప్రొఫెషనల్ ఖాళీలు.. ఇంటర్వ్యూ మాత్రమే, ఎగ్జామ్ లేదు..

ఐసీఏఆర్ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఐసీఏఆర్ ఐఏఆర్ఐ) ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్, యంగ్ ప్రొఫెషనల్–II పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • మొత్తం ఖాళీలు: 2. 
  • ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎం.టెక్/ బీఈ/ ఎంసీఏ/ పీహెచ్​డీ పూర్తిచేసి ఉండాలి. 
  • అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
  • లాస్ట్ డేట్: మే 25.
  • సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
  • మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.icmr.gov.inను సందర్శించండి.