ఐసీఏఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ICMR IIMR) యంగ్ ప్రొఫెషనల్ I పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరు కావొచ్చు.
పోస్టులు: 04. యంగ్ ప్రొఫెషనల్-I (ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగం -ఐటీ) 01, యంగ్ ప్రొఫెషనల్-I (స్టోర్స్ విభాగం -ఐటీ) 02, యంగ్ ప్రొఫెషనల్-I (క్యాష్ & బిల్లుల విభాగం) 01.
ఎలిజిబిలిటీ: విద్యార్హతల కోసం నిర్దిష్టమైన నోటిఫికేషన్ చూడండి.
గరిష్ట వయోపరిమితి: 45 ఏండ్లు ఉండాలి.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: డిసెంబర్ 04 ఉదయం 10.30 గంటలకు.
సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.millets.res.in వెబ్సైట్ సందర్శించండి.
