కర్మాఖ్య హిట్ కాకపోతే గుండు కొట్టించుకుంటా

కర్మాఖ్య హిట్ కాకపోతే గుండు కొట్టించుకుంటా

సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో నటుడు అభినయ కృష్ణ దర్శ కత్వంలో రూపొందిన చిత్రం కర్మాఖ్య వడ్డేపల్లిశ్రీ వాణినాద్, యశ్వంత్ రాజ్ నిర్మించారు. జులై 31న సినిమా విడుదల కానుంది. గురువారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. అతిథిగా హాజరైన విజయశాంతి మాట్లాడుతూ ఈసిని మాకు మొదట కామాఖ్య అనే టైటిల్ చెప్పినప్పుడు చాలా పవర్ఫుల్లాగా అనిపించింది. అయితే కొన్ని కారణాల వల్ల ఇప్పుడు కర్మా ఖ్య' అని పెట్టారు. 

అందులో కూడా అమ్మవారి పేరు ఉంది. ఈ సినిమాతో దర్శకుడు అభినయ కృష్ణ విజయం సాధిస్తాడని నమ్మకం ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కూడా అందరూ మెచ్చేరా ఉంటుందని నమ్ముతున్న అని అన్నారు. ట్రైలర్ చాలా ఇంటరెస్టింగ్ ఉందని కార్య క్రమంలో పాల్గొన్న మధుయాష్కీ అన్నారు. ఈ చిత్రంలో నటించడం బెస్ట్ గా బావిస్తున్నామని నటులు సమైరా. శరణ్య చెప్పారు. 

అభినయ కృష్ణ మాట్లాడుతూ 'ఇది అమ్మవారి ఎలిమెంట్ ఉన్న క్లైమ్ థ్రిల్లర్. ఆడియెన్స్ వండజాకంట్రల్ అవుతారని నమ్ముకున్నా ఈసినిమాకు హిట్ టాక్ రాకపోతే నేను గుండు కొట్టించుకుంటాను. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ లో చెప్పడం కాదు. నా సబ్జెక్ట్ పై, నేను పడిన కష్టంపై ఉన్న నమ్మకంతో చెబుతున్న మాట" అని చెప్పాడు. ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియెన్స్ ఇస్తుందని నిర్మాత వడ్డేపల్లి శ్రీవాణీనాథ్ అన్నారు..