మ్యూజిక్‌‌ వాడితే యూట్యూబ్‌‌నుంచి లైసెన్స్‌‌ కొనుక్కోవాలి

మ్యూజిక్‌‌ వాడితే యూట్యూబ్‌‌నుంచి లైసెన్స్‌‌ కొనుక్కోవాలి

యూట్యూబ్‌‌లో షార్ట్స్‌‌ చేసినా, కంటెంట్‌‌ వీడియోలు తీసినా వాటికి పాటలు యాడ్‌‌ చేస్తుంటారు. ఆ వీడియోలకి కాపీరైట్‌‌ పడటమో, వీడియో డిలిట్‌‌ అవ్వటమో జరుగుతుంది. వాటికి ఎన్ని వ్యూస్ ఉన్నా యూట్యూబ్‌‌ నుంచి డబ్బులు రావు. అలాంటి వాళ్లకోసం యూట్యూబ్‌‌ ఒక ఆప్షన్‌‌ తీసుకొచ్చింది. మ్యూజిక్‌‌ వాడితే యూట్యూబ్‌‌నుంచి లైసెన్స్‌‌ కొనుక్కోవాలి. అలా కొన్న పాటలకి కాపీ రైట్‌‌ పడదు. యూట్యూబ్‌‌ నుంచి డబ్బులు కూడా వస్తాయి.