జవహర్ నగర్, వెలుగు: జవహర్ నగర్ పరిధిలోని సర్వే నంబర్ 376, 377, 293, 202లో అక్రమంగా వెలసిన నిర్మాణాలను రెవెన్యూ అధికారులు నేలమట్టం చేశారు. పోలీసు బలగాల బందోబస్తు నడుమ జేబీసీల సాయంతో కూల్చివేతలు చేపట్టారు. దాదాపు పదుల సంఖ్యలో నిర్మాణాలను నేలమట్టం చేశారు.
