చెలరేగిన గేల్..బెంగళూరు టార్గెట్-174

చెలరేగిన గేల్..బెంగళూరు టార్గెట్-174

ఛండీఘర్ : బెంగళూరుతో జరుగుతన్న మ్యాచ్ లో పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 రన్స్ చేసింది. ఓపెనర్ గేల్ మరో అద్భుతమైన ఆటతో చెలరేగాడు.  64 బాల్స్ లో 5 సిక్కులు, 10 ఫోర్లతో 99 రన్స్ చేసి నాటౌట్ గా నలిచాడు.

పంజాబ్ ప్లేయర్లలో..గేల్(99 -నాటౌట్), కేఎల్ రాహుల్(18), మయాంక్ అగర్వాల్ (15), సర్ఫరాజ్ ఖాన్(15), మన్ దీప్ సింగ్(18) రన్స్ చేశారు.

బెంగళూరు బౌలర్లలో..చాహాల్(2), సిరాజ్(1), మొయిన్ అలీ(1) వికెట్లు తీశారు.