పశ్చిమ బెంగాల్ లో ఆకట్టుకుంటున్న డాగ్ షో

పశ్చిమ బెంగాల్ లో ఆకట్టుకుంటున్న డాగ్ షో

పశ్చిమ బెంగాల్ లో డాగ్ షో ఆకట్టుకుంటోంది. దాదాపు 130కి పైగా పెట్ డాగ్స్ పోటీల్లో పాల్గొంటున్నాయి. వీటిలో 20 రకాలకు పైగా బ్రీడ్స్ ఉన్నాయి. డాగ్ షో చూసేందుకు జనం పెద్దసంఖ్యలో వచ్చారు. కుక్కలతో టైం స్పెంట్ చేస్తే ఒత్తిడి తగ్గుతుందన్నారు నిర్వాహకులు. పెట్ డాగ్స్ పై అవేర్ నెస్ పెంచడానికే ప్రోగ్రాం కండక్ట్ చేశామన్నారు.