యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ

యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ

యాదాద్రి: సెలవుదినం కావడంతో యాదాద్రికి భక్తులు పోటెత్తారు. క్షేత్రంలో ఎటు చూసినా భక్తుల సందడే కనిపిస్తోంది. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా వీఐపీ,వీవీఐపీ, బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు ఆలయ అధికారులు. ఇవాళ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సర్వ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుండగా.. ప్రత్యేక దర్శనానికి గంటకుపైగానే సమయం పడుతోంది. కొండపై క్యూలైన్లు, ప్రసాద విక్రయ శాలల వద్ద భక్తులు బారులు తీరారు. 
 

 

ఇవి కూడా చదవండి

అమెరికా నుంచి ఇండియన్‌‌ మ్యూజిక్‌‌

గల్లీగల్లీకో మున్నాభాయ్ MBBS

విదేశీ గల్లీల్లో మన చాట్​.. మన బజ్జీ