IND vs IRE 1st T20I: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

IND vs IRE 1st T20I: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

ఐర్లాండ్‌తో జరుగుతోన్న తొలి టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ సీమర్లకు అనుకూలిస్తుందని అంచనా వేసిన బుమ్రా.. బౌలింగ్ వైపు మొగ్గుచూపాడు. ఈ మ్యాచ్ ద్వారా రింకూ సింగ్, ప్రసిద్ కృష్ణ అంతర్జాతీయ టీ20ల్లో ఆరంగ్రేటం చేయనున్నారు.

తుది జట్లు:

భారత్: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), రవి బిష్ణోయ్.

ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్(కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్(వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్.