
వెల్లింగ్‌టన్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 165 పరుగులకే కుప్పకూలింది. మొదటిరోజైన శుక్రవారం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 122 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. టీ బ్రేక్ తర్వాత వర్షం కారణంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. అప్పటికి రహానే, రిషభ్ పంత్ క్రీజులో ఉన్నారు. రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన వీరిద్దరూ ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకబోయారు. జామిసన్, సౌతీ బౌలింగ్ ధాటికి రెండో రోజు భారత్ కేవలం 43 పరుగులు మాత్రమే చేసి చివరి 5 వికెట్లను కోల్పోయింది. జామిసన్, సౌతీ చేరో నాలుగు వికెట్లు తీసుకొని భారత్‌ను కట్టడి చేశారు.
సెకండ్ బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆటగాళ్లు రెండు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేశారు. మొదటి ఇన్నింగ్స్ లక్ష్యానికి చేరువయ్యారు.
For More News..