
జకర్తా: ఇండియా స్టార్ షట్లర్ లక్ష్యసేన్.. ఇండోనేసియా ఓపెన్‌లో పోరాడి ఓడాడు. శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో లక్ష్య 22–24, 18–21తో నాలుగోసీడ్ అండెర్స్ అంటోన్‌సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడాడు.దాంతో ఈ టోర్నీలో ఇండియా పోరాటం ముగిసింది.