ICMRలో ఖాళీ పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్.. అప్లయ్ చేసుకోండి..

 ICMRలో ఖాళీ పోస్టులు.. ఇంటర్వ్యూ  ద్వారా సెలెక్షన్.. అప్లయ్ చేసుకోండి..

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్  ( ICMR) యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు... 

పోస్టులు: యంగ్ ప్రొఫెషనల్స్ – II టెక్నికల్/ సైంటిఫిక్ (జనరల్) 03, యంగ్ ప్రొఫెషనల్స్ – II టెక్నికల్/ సైంటిఫిక్ (స్టాటిస్టిక్స్) 02.

ఎలిజిబిలిటీ: విద్యార్హతల కోసం నిర్దిష్ట నోటిఫికేషన్ చూడాలి.

గరిష్ట వయోపరిమితి: 40 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

వాక్ ఇన్ ఇంటర్వ్యూ: డిసెంబర్ 17 ఉదయం 9.30గంటలకు.

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు www.icmr.gov.in వెబ్​సైట్​లో సందర్శించండి.