బీఈ/బీటెక్ అర్హతతో ఐఐటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. జులై 31 ఆఖరి తేదీ.. పూర్తి వివరాలు ఇవే!

బీఈ/బీటెక్ అర్హతతో ఐఐటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. జులై 31 ఆఖరి తేదీ.. పూర్తి వివరాలు ఇవే!

ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ, హైదరాబాద్ రీసెర్చ్ అసోసియేట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

పోస్టు పేరు:  రీసెర్చ్ అసోసియేట్. 

మొత్తం ఖాళీలు: 4. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో  బి.టెక్/ బీఈ/ బీఎస్సీ పూర్తిచేసి ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 30 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: మే 17.

లాస్ట్ డేట్: జులై 31. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ https://www.iith.ac.inను సందర్శించండి.