డిగ్రీ పాసైన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో 750 ఉద్యోగాలు.. జులై 27 లాస్ట్ డేట్ !

డిగ్రీ పాసైన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో 750 ఉద్యోగాలు.. జులై 27 లాస్ట్ డేట్ !

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం ఖాళీలు: 750. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వయోపరిమితి: 20 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. 

కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: జులై 27.

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్     www.iob.bank.inను సందర్శించండి. 

ALSO READ : పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 545 పోస్టులు.. డిగ్రీ పాసై తెలుగు వస్తే చాలు..