బరేవియర్ ఇంటర్నేషనల్ టెన్నిస్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో యూకీ జోడీ

బరేవియర్ ఇంటర్నేషనల్ టెన్నిస్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో యూకీ జోడీ

మ్యూనిక్: బరేవియర్ ఇంటర్నేషనల్ టెన్నిస్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా ప్లేయర్ యూకీ భాంబ్రీ మెన్స్ డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫైనల్ చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో యూకీ (ఇండియా)–అల్బనో ఒలివెటి (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) జోడీ 6–1, 5–7 (5/7), 10–7తో ఆస్ట్రియాకు చెందిన అలెగ్జాండర్ ఎర్లెర్–లూకాస్ మిల్డర్ జంటను ఓడించింది.