IPL : పంజాబ్ బ్యాటింగ్

IPL : పంజాబ్ బ్యాటింగ్

IPL సీజన్ -12లో భాంగంగా జరుగుతున్న ఇవాళ్టి మ్యాచ్ లో రాజస్థాన్, పంజాబ్ తలపడుతున్నాయి. జైపూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ట్యాంపరింగ్ కారణంగా దూరమైన ఆస్ట్రేలియా క్రికోటర్ స్టీవెన్ స్మిత్ రాజస్థాన్ తరుపున ఆడుతున్నాడు. హైదరాబాద్ తరుఫున అదరగొట్టిన వార్నర్ రీ ఎంట్రీతో అదరగొట్టగా..ఇప్పుడు అందరిచూపు స్మిత్ పైనే పడింది. రెండు టీమ్స్ కూడా పటిష్టమైన స్క్వాడ్ తో బరిలోకి దిగుతున్నాయి.