ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) హాస్పిటాలిటీ మానిటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: హాస్పిటాలిటీ మానిటర్.
మొత్తం ఖాళీలు: 84.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ లేదా బీబీఏ / ఎంబీఏ (కలినరీ ఆర్ట్స్) లేదా బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ సైన్స్ లేదా ఎంబీఏ (టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్) పూర్తిచేసి ఉండాలి.
ALSO READ : CNPలో 534 టెక్నీషియన్, సూపర్వైజర్ పోస్టులు..
గరిష్ట వయోపరిమితి: 27 ఏండ్లు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
వాక్ఇన్ ఇంటర్వ్యూ: ఏప్రిల్ 25, 27, 28.
సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ irctc.comను సందర్శించండి.
