న్యూఢిల్లీ: ఇండియా యువ షూటర్లు ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మరో రెండు పతకాలు గెలిచారు. సోమవారం జరిగిన10 మీటర్ల మిక్స్డ్ ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో గౌతమి భనోత్, అజయ్ మాలిక్ జోడీ కాంస్యం గెలిచింది. కాంస్య పతక పోరులో ఇండియా జంట 17–9తో క్రొయేషియా ద్వయాన్ని ఓడించింది. 10 మీటర్ల మిక్స్డ్ ఎయిర్ పిస్టల్ కాంస్య పతక మ్యాచ్‌లో లక్షిత–ప్రమోద్ జంట 16–8తో ఇండియాకే చెందిన మనిష్క దాగర్–నేలవలి జోడీపై నెగ్గింది.
ISSF World Championship 2024: భారత షూటర్లకు రెండు కాంస్యాలు
- ఆట
- October 1, 2024
లేటెస్ట్
- రతన్ టాటా ఇక లేరు..
- లే నాన్న ఇంటికి వెళ్దాం.. బొగ్గు లారీ ఢీకొని సెక్యూరిటీ గార్డు మృతి
- తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ : కలెక్టర్ పమేలా సత్పతి
- ఆదివాసీల సమస్యలపై త్వరలో హైలెవల్ మీటింగ్
- ముస్తాబవుతున్న కొండారెడ్డిపల్లి .. దసరాకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి
- ఎస్ఐ మానసికంగా వేధిస్తున్నాడని.. ఠాణాలో మహిళా ఏఎస్ఐ సూసైడ్ అటెంప్ట్
- పగులుతున్న ధరణి పాపాల పుట్ట
- నేను బీఆర్ఎస్ మండలి చైర్మన్‌ను కాదు
- యాదాద్రి జిల్లాలో రీజినల్ రింగ్ రోడ్డు రూట్ క్లియర్
- కొత్త టీచర్లు వస్తున్నరు .. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1075 మంది ఎంపిక
Most Read News
- Gold rate : దసరా వేళ గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- Redmi F Series: రూ.25వేల స్మార్ట్ టీవీ కేవలం రూ.9వేలకే
- ఇదెక్కడ న్యాయం.. నయనతార పిల్లల ఆయాలకు డబ్బులివ్వాల్సిన బాధ్యత మాది కాదు: నిర్మాత ఫైర్
- IPL 2025 Mega Auction: జడేజాకు రూ. 18 కోట్లు.. చెన్నై రిటైన్ ఆటగాళ్లు వీళ్లేనా
- IND vs AUS: ఆస్ట్రేలియాలో రాణించగల మొనగాడు అతనే: బ్రియాన్ లారా
- గ్రేట్ యాక్టర్: ఒక్క అవార్డు రావడమే కష్టం..ఈ హీరోకి ఏకంగా నాలుగు జాతీయ అవార్డులు
- IND vs NZ 2024: తొలి టెస్టుకు రోహిత్, విలియంసన్ దూరం..? కారణమిదే..!
- Rajinikanth: 'వెట్టయన్' వరల్డ్‌వైడ్ థియేట్రికల్ బిజినెస్ వివరాలు.. బ్రేక్ ఈవెన్ ఎంతంటే?
- IND vs BAN 2024: అతనికి భయపడం.. మయాంక్ లాంటి బౌలర్లు మా దగ్గర ఉన్నారు: బంగ్లా కెప్టెన్
- రైతుబంధు కుంభకోణంలో తహసిల్దార్ అరెస్ట్ : ధరణి ఆపరేటర్‌తో కలిసి 36 ఎకరాల డబ్బులు స్వాహా