
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీ ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 3జీబీ + 64 జీబీ వేరియంట్ ధర రూ.8,000. ఆక్టాకోర్ యూనిసాక్ టీ606 సొక్ చిప్‌సెట్‌ను ఇందులో అమర్చారు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం, 6.6 ఇంచుల హెచ్‌డీ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.