ఫ్రెండ్ ట్రీట్ మెంట్ కోసం వినూత్నంగా నిధుల సేకరణ

ఫ్రెండ్ ట్రీట్ మెంట్ కోసం వినూత్నంగా  నిధుల సేకరణ

కర్నాటక మంగళూరులో వెన్నెముక దెబ్బతిన్న ఓ స్నేహితుడి చికిత్స కోసం వినూత్నంగా నిధులు సేకరించారు ఇద్దరు స్నేహితులు. విచిత్రమైన వేషాలు వేసుకొని వీధుల్లో తిరిగారు. చావు బతుకుల్లో ఉన్న తమ స్నేహితుడిని కాపాడాలని కోరారు. జనం కూడా బాగానే స్పందించారు. తమకు తోచినంత ఆర్థిక సహాయం చేశారు.