నిజామాబాద్​ @ 41 డిగ్రీలు

నిజామాబాద్​ @  41 డిగ్రీలు

నిజామాబాద్ జిల్లాలో  రోజు రోజుకూ  ఎండ తీవ్రత పెరుగుతోంది. మధ్యాహ్నం టైంలో  పట్టణంలోని రోడ్లన్నీ ఖాళీగా కానిపిస్తున్నాయి.  బయటకు వెళ్లే వారికి ఎండ తీవ్రత  నుంచి తట్టుకునేందుకు ముఖానికి టవల్ తప్పనిసరి అయింది.  ప్రస్తుతం నిజామాబాద్  లో  41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  రానున్న రోజుల్లో మరింత తీవ్రత పెరగనుందని అధికారులు చెబుతున్నారు.  జనాలు బయటకు రాకుండా ఉండాలని, ఎండాకాలం జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
  - వెలుగు,  ఫొటోగ్రాఫర్ నిజామాబాద్