
తప్పులుంటే సవరణకు పంపండి: బోర్డు కార్యదర్శి
హైదరాబాద్,వెలుగు: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ హాల్‌టికెట్లను ఆయా కాలేజీల లాగిన్లలో శనివారం సాయంత్రం 5గంటల నుంచి అందుబాటులో ఉంచుతామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్ తెలిపారు. కాలేజీల ప్రిన్సిపాల్స్ వాటిని డౌన్‌లోడ్ చేసుకోచ్చని సూచించారు. అందులో ఏమైనా తప్పులుంటే వచ్చే సోమవారం(ఈ నెల 28) లోగా జిల్లా డీఐఈఓ లేదా నోడల్ ఆఫీసర్ ద్వారా సవరణకు పంపించాలని కోరారు.