విదేశం
నిప్పుతో ఆడుకోవద్దు..తైవాన్ విషయంలో అమెరికాకు చైనా హెచ్చరిక
సింగపూర్: తైవాన్ విషయంలో అమెరికాను చైనా తీవ్రంగా హెచ్చరించింది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సింగపూర్‌లో జరిగిన షాంగ్రీ-ల
Read Moreనైజీరియాలో బస్సు బోల్తా..21 మంది మృతి
అబుజా (నైజీరియా): నైజీరియాలో జరిగిన ఘోర ప్రమాదంలో 21 మంది అథ్లెట్స్&zwnj
Read Moreఫుడ్ కోసం వచ్చినోళ్లపై ఇజ్రాయెల్ కాల్పులు..గాజాలో 31 మంది మృతి
రఫా: గాజాలో హ్యుమానిటేరియన్ ఎయిడ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్&zwn
Read Moreయుద్ధంలో రష్యాకు భారీ ఎదురుదెబ్బ: ఉక్రెయిన్ డ్రోన్ దాడిలో 41 సైనిక విమానాలు ధ్వంసం
మాస్కో: రష్యాను ఉక్రెయిన్ ఊహించని దెబ్బ కొట్టింది. ఆదివారం (జూన్ 1) రష్యాలోని ఐదు ఎయిర్‌బేస్‌లపై డ్రోన్లతో మెరుపు దాడులు చేసింది. ఉక్రెయిన్
Read Moreరష్యాపై ఉక్రెయిన్ మెరుపు దాడులు.. డ్రోన్ ఎటాక్‌లో 40 రష్యన్ విమానాలు ధ్వంసం
మాస్కో: రష్యాపై ఉక్రెయిన్ ప్రతీకారం తీర్చుకుంది. ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దాడికి ఉక్ర
Read Moreదరిద్రం లాటరీ రూపంలో తగలడం అంటే ఇదే: రూ.30 కోట్లతో ప్రియురాలు జంప్.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?
ఒట్టావా: అదృష్టం తలుపుతట్టే లోపే.. దరిద్రం ఊరంతా తిరిగి వచ్చిన చందంగా మారింది ఓ వ్యక్తి పరిస్థితి. లాటరీలో ఊహించని విధంగా రూ.30 కోట్ల జాక్ పాట్ తగిలిం
Read Moreసీఎం మమతా టైమ్ క్లోజ్.. 2026లో బెంగాల్లో బీజేపీదే పవర్: అమిత్ షా
బెంగాల్: పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ సమయం ముగిసిందని.. 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే గెలుపని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీల
Read MoreElon Musk: నేను డ్రగ్స్తీసుకోవడం లేదు..జస్ట్ ప్రయత్నించాను అంతే:ఎలాన్ మస్క్
ప్రపంచ బిలియనీర్..టెస్లా సీఈవో..ఎలాన్ మస్క్ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఎలాన్ మస్క్ డ్రగ్స్ ఇప్పటీకీ వాడుతున్నాడు.. అది ఆయన ఆ
Read Moreఅరాచకంలో హిట్లర్‌ను మించిపోతున్న కిమ్.... 5 నిమిషాలకో స్క్రీన్షాటా.. ఇదేం సెన్సార్షిప్ రా బాబు..!
నిర్బంధం.. అరాచకం.. క్రూరత్వం.. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి పదాలు ఎవరికైనా సరిపోతాయా అంటే.. హిట్లర్ ను గుర్తు చేసుకునేవాళ్లు ఎవరైనా. కానీ అంతకు మించి నిర
Read Moreఅమెరికా ప్రతిపాదనకు హమాస్ ఓకే.. పది మంది బందీలను, విడుదల చేస్తామని ప్రకటన
గాజా: అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ రూపొందించిన సీజ్ఫైర్ ప్రతిపాదనకు హమాస్ శనివారం స్పందించింది. గాజాలోని10 మంది జీ
Read Moreఆ స్టేట్మెంట్ వెనక్కి.. ‘పాక్‌కు సంతాపం’ ప్రకటన విత్‌డ్రా చేసుకున్న కొలంబియా
బొగోటా: పాకిస్తాన్లో ఉగ్రవాదుల మృతికి సంతాపం తెలియజేస్
Read Moreమరోసారి తండ్రైన ఎలాన్ మస్క్..ఓ జపనీస్ పాప్ స్టార్‌కు స్పెర్మ్ డొనేట్!
వెల్లడించిన న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ న్యూయార్క్: టెస్లా,స్పేస్
Read Moreమిస్ వరల్డ్-2025 విజేతగా థాయిలాండ్ సుందరీ ఓపల్ సుచాత
హైదరాబాద్: మిస్ వరల్డ్-2025 విజేతగా థాయిలాండ్ సుందరీ ‘ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ’ నిలిచింది. శనివారం (మే 31) హైదరాబాద్‌లోని హెటెక్స్ వేది
Read More












