విదేశం

స్పేస్‌‌‌‌‌‌‌‌లోకి శిరీష ప్రయాణం ఇయ్యాల్నే

హూస్టన్: ఆంధ్రప్రదేశ్​కు చెందిన శిరీష బండ్ల ఆదివారం వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ చేపట్టిన స్పేస్ టూర్​లో భాగంగా స్పేస్​లోకి వెళ్లనున్నారు. అమెరికా

Read More

ఆకలి వైరస్​ ఎక్కువైంది.. నిమిషానికి 11 ఆకలి చావులు

ప్రపంచ వ్యాప్తంగా ఆకలితో అలమటిస్తున్న 15.5 కోట్ల మంది ‘హంగర్​ వైరస్​ మల్టిప్లైస్​’ పేరిట ఆక్స్​ఫాం నివేదిక మహమ్మారితో 74.5 కోట్ల మం

Read More

పిల్లలు, టీనేజర్లలో కరోనా రిస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తక్కువే

18 ఏండ్లలోపు పిల్లలపై జరిపిన స్టడీలో వెల్లడి వేరే రోగాలున్నోళ్లకు మాత్రం ప్రమాదమంటున్న సైంటిస్టులు లండన్‌‌‌‌‌‌

Read More

ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. 52 మంది మృతి

రూప్‌గంజ్: బంగ్లాదేశ్‌లోని ఓ ఫుడ్ ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్లో 52 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు బంగ్లా పోలీసులు తెలిపా

Read More

సిడ్నీలో లాక్ డౌన్ మరింత కఠినతరం

కరోనా డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో ఆస్ట్రేలియాలోనే అతి పెద్ద నగరమైన సిడ్నీలో లాక్ డౌన్ ను మరింత కఠినతరం చేశారు. గత 24 గంటల్లో 44 డెల్టా వేరియ

Read More

24 దేశాల విమానాలను బ్యాన్​ చేసిన ఒమన్

మస్కట్: కరోనా కేసులు పెరుగుతున్నందున ఇండియా ​సహా మొత్తం 24 దేశాల విమాన సర్వీసులపై గల్ఫ్​దేశం ఒమన్ నిషేధం విధించింది. తదుపరి ప్రకటన వెలువడేంత వరకు బ్యా

Read More

ఎడారి దేశంలో కార్మికుల గోస

మెట్ పల్లి, వెలుగు:  ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లిన తెలంగాణ కార్మికులు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఉండలేక, తిరిగి రాలేక పదేళ్ల నుంచ

Read More

కరోనా వల్ల ఇప్పటికి 40 లక్షల మంది బలి

కరోనా కారణంగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల మందికిపైగా ప్రజలు చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఒకవైపు సంపన్న దేశ

Read More

15 రోజుల్లో ఒలింపిక్స్‌‌‌‌ : టోక్యోలో మళ్లీ ఎమర్జెన్సీ!

టోక్యో వెళ్లేదెప్పుడు?  కన్ఫ్యూజన్‌‌‌‌లో ఇండియన్‌‌‌‌ అథ్లెట్లు న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్&zw

Read More

ఫైజర్‌‌, మోడెర్నా వేస్కుంటే 91 శాతం సేఫ్‌‌

అమెరికా సైంటిస్టుల స్టడీలో వెల్లడి వాషింగ్టన్‌‌: ఫైజర్‌‌, మోడెర్నా వ్యాక్సిన్లు వేసుకున్నోళ్లకు కరోనా సోకే చాన్స్‌&zw

Read More

డెల్టా కంటే లాంబ్డా మరింత ప్రమాదకరం

కరోనా వైరస్ రూపాంతరాలు చెందుతోంది. కొత్తకొత్త వేరియంట్లతో ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రస్తుతం డెల్టా, లాంబ్డా వేరియంట్లు ప్రమాదకరంగా మారాయి. అయితే డెల

Read More

హైతీ దేశాధ్యక్షుడి దారుణ హత్య

సొంత ఇంట్లో ఉండగా దుండగుల కాల్పుల్లో మృతి హైతీ దేశ అధ్యక్షుడు జావెనెల్‌ మోసె దారుణ హత్యకు గురయ్యారు. తన సొంత ఇంట్లో ఉండగా ఈ హత్య జరిగినట్

Read More

28 మంది ఉన్న రష్యా ఫ్లైట్ కూలిపోయింది

మాస్కో: రష్యాలో 28మంది ప్రయాణికులతో వెళ్తూ గల్లంతైన విమానం సముద్రంలో కూలిపోయినట్లు గుర్తించారు. తూర్పు కమ్చట్కా ద్వీపం వద్ద ల్యాండింగ్ కు సిద్ధమవుతున్

Read More