విదేశం

ఎట్టకేలకు కనిపించిన జాక్ మా.. ఇన్నాళ్లు ఎక్కడ?

దాదాపు మూడు నెలలుగా కనిపించకుండా పోయిన చైనా వ్యాపార వేత్త అలీబాబా గ్రూప్ ల వ్యవస్థాపకుడు జాక్ మా ఎట్టకేలకు కనిపించాడు. అయితే ప్రత్యక్షంగా కాకుండా ఆయన

Read More

ప్రమాణస్వీకారం తర్వాత బిడెన్ చదివేది మన వినయ్ రెడ్డి రాసిన స్పీచే

అమెరికాకు 46వ అధ్యక్షుడిగా నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న జో బిడెన్‌కు స్పీచ్ రైటర్‌గా భారత సంతతికి చెందిన వినయ్ రెడ్డి ఎన్నికయ్యారు. కాబోయే కొత్త అధ

Read More

బైడెన్ ప్రమాణం ఇయ్యాల్నే.. ప్రమాణ స్వీకారం ఇలా..

యూఎస్​ కొత్త ప్రెసిడెంట్ బైడెన్ ప్రమాణం ఇయ్యాల్నే క్యాపిటల్ బిల్డింగ్ ​ముందు బాధ్యతలు స్వీకరించనున్న జో తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్​గా కమల హ్యారిస్ క

Read More

చీరకట్టులో ప్రమాణ స్వీకారం చేయనున్న కమలా హారిస్

అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ రేపు(బుధవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారతీయ మూలాలున్న కమల.. సంప్రదాయ చీరకట్టులో ప్రమాణ స్వీకారం చే

Read More

బైడెన్ ప్రమాణ స్వీకారానికి గతంలో ఎప్పుడూ లేనంత సెక్యురిటీ

మిలటరీ గుప్పిట్లో వాషింగ్టన్ జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి ఫుల్ సెక్యూరిటీ అల్లర్లు, కాల్పులు జరగొచ్చంటూ నిఘా వర్గాల వార్నింగ్ వాషింగ్టన్‌‌‌‌లో 25 వే

Read More

థాయ్ ఓపెన్ సింగిల్స్ విజేతలు మారిన్‌, విక్టర్‌

బ్యాడ్మింటన్‌ టోర్నీ థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సింగిల్స్‌ విజేతలుగా కరోలినా మారిన్‌, విక్టర్‌ అక్సెల్సెన్‌ నిలిచారు. మహిళల సింగిల్స్‌ విజేతగా స్పెయిన్‌కు చెం

Read More

శాంసంగ్ కంపెనీ వైస్ చైర్మ‌న్‌కు రెండున్న‌రేళ్ల జైలుశిక్ష‌

భారీ అవినీతి కేసులో దక్షణ కొరియాకు చెందిన శాంసంగ్ కంపెనీ వైస్ చైర్మ‌న్ లీ జే యాంగ్‌కు రెండున్న‌రేళ్ల జైలుశిక్ష ఖ‌రారైంది. లంచాలు, నిధుల దుర్వినియోగం క

Read More

రక్తంలో పుట్టగొడుగులు మొలిచినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మానసిక రోగానికి ఓ అమెరికన్​ సొంత ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాజిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మష్రూమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉడకబెట్టి రక్తంలోకి

Read More

డేంజర్​లో అమెరికా పాలిటిక్స్

అధ్యక్ష ఎన్నికల తర్వాత మారిపోయిన సీన్ గత నవంబర్​లో ప్రెసిడెన్షియల్​ ఎలక్షన్స్​ ముగిసిన తర్వాత అమెరికాలో పొలిటికల్​ సీన్​ మొత్తం మారిపోయింది. దేశం మొ

Read More

జీ7 సమ్మిట్ ‌కు రావాలంటూ ప్రధాని మోడీకి ఆహ్వానం

ఈ ఏడాది జూన్ లో జరగనున్న G7 సదస్సుకు హాజరుకావాలని ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానించారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. బ్రిటన్ లోని కార్న్ వాల్ రీజియన్

Read More

కాబూల్ లో దారుణం.. సుప్రీంకోర్టు మహిళా జడ్జీలపై కాల్పులు

అఫ్ఘనిస్థాన్‌లోని కాబూల్ లో దారుణం జరిగింది. ఆయుధాలు ధరించిన ముష్కరులు ఆదివారం తెల్లవారుజామున సుప్రీంకోర్టు మహిళా జడ్జీలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వ

Read More

బిడెన్ బృందంలో 20 మంది ఇండో-అమెరిక‌న్లు

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ తన పరిపాలన బృందంలో 20 మంది భార‌తీయుల(ఇండియ‌న్-అమెరిక‌న్‌ల)‌ను నియ‌మించుకున్నారు. దేశ జ‌నాభాలో కేవ‌లం ఒక శాతంగా

Read More

ట్రంప్ హయాంలో 13 మందికి మరణశిక్ష

వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హయాంలో13 మంది ఖైదీలకు మరణశిక్షలు అమలయ్యాయి. శనివారం తెల్లవారుజామున డస్టిన్ హిగ్స్ అనే ఖైదీకి మరణశిక్షన

Read More