మెహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా ట్రైలర్ రిలీజ్

మెహన్ బాబు  సన్ ఆఫ్ ఇండియా ట్రైలర్ రిలీజ్

కలెక్షన్ కింగ్ మెహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా ట్రైలర్ రిలజ్ అయ్యింది. చాలా రోజుల తర్వాత ఫుల్ లెన్త్ రోల్ లో నటిస్తున్న మోహన్ బాబు  పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. డైమండ్ రత్నబాబు డైరెక్షన్ లో మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు  డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.  ప్రపంచంలో ఏ పోరాటమైనా ఒక్కడితోనే ప్రారంభమవుతుంది, ప్రపంచమంతా నా కుటుంబం, ప్రపంచం బాధే నా బాధ అనే డైలాగులు బాగున్నాయి. శ్రీకాంత్, ప్రగ్నా జైస్వాల్, తనికెళ్ల భరణి, ఫృథ్వి, మీనా పలువురు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు, ఫిబ్రవరి 18న ఈ మూవీ రిలీజ్ కానుంది.

బీజేపీకి జోష్.. పార్టీలో చేరిన  WWE  ద గ్రేట్ ఖలీ

లఖింపూర్ ఖేరి కేసు: కేంద్ర మంత్రి కుమారుడికి బెయిల్