టాస్ గెలిచిన ధోని.. చరిత్ర సృష్టిస్తాడా? 

టాస్ గెలిచిన ధోని.. చరిత్ర సృష్టిస్తాడా? 

గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

తుది జట్లు

చెన్నై సూపర్ కింగ్స్: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, అంబటి రాయుడు, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(కెప్టెన్&వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ, మతీషా పతిరాణా.

గుజరాత్ టైటాన్స్: శుభమాన్ గిల్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్),, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ.