హాట్ ఫైట్.. టాస్ గెలిచిన రోహిత్ శర్మ

హాట్ ఫైట్.. టాస్ గెలిచిన రోహిత్ శర్మ

గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న క్వాలిఫయర్-2లో ముంబై కెప్టెన్ రోహిత్ శ‌ర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచున్నాడు. దీంతో, గుజ‌రాత్ మొదట బ్యాటింగ్ చేయ‌నుంది.

తుది జట్లు 

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్),  కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్.

గుజరాత్ టైటాన్స్: శుభమాన్ గిల్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ.

మరిన్ని వార్తలు