
ఢిల్లీ : కోత్ కతాతో జరుగుతన్న మ్యాచ్ లో టాస్ గెలిచింది ఢిలీ. కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి షా, దావన్, అయ్యర్, పంత్, ఇంగ్రామ్, విహారి, మొర్రిస్, మిష్రా, లమిచనె, రబడ, పటేల్ బరిలో దిగనుండగా… కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి లిన్, రానా, ఊతప్ప, నాయక్, కార్తిక్, గిల్, రస్సెల్, చావ్లా, యాదవ్, కృష్ణ, ఫెర్గుసన్ బరిలో ఉన్నారు.
టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..
Here's the Playing XI for #DCvKKR pic.twitter.com/0FHa6G13bQ
— IndianPremierLeague (@IPL) March 30, 2019