IPL : ముంబైతో మ్యాచ్..RCB ఫీల్డింగ్

IPL : ముంబైతో మ్యాచ్..RCB ఫీల్డింగ్

IPL సీజన్-12లో భాగంగా గురువారం ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది. బెంగళూరు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. హోంగ్రౌండ్ కావడంతో పక్కాగా గెలుస్తామని కాన్ఫిడెన్స్ తెలిపాడు కోహ్లీ. ఈ మ్యాచ్ లో గెలిచి పాయింట్స్ పట్టికలో విక్టరీని నమోదు చేయాలని రెండు టీమ్స్ భావిస్తున్నాయి. దీంతో ఇవాళ్లి మ్యాచ్ రసవవత్తరంగా జరిగే అవకాశం ఉంది. ఈ రెండు జట్లు 23 మ్యాచుల్లో తలపడగా ముంబయి 14, బెంగళూరు 9 సార్లు విజయం సాధించాయి.

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..