IPL : పంజాబ్ టార్గెట్ -177

IPL : పంజాబ్ టార్గెట్ -177

మొహాలీ : పంజాబ్ తో శనివారం మొహాలీ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 రన్స్ చేసింది. ముంబై ఓపెనర్ ఢీకాక్ (60)  హాఫ్ సెంచరీతో రాణించాడు. రోహిత్(32), హార్ధిక్ పాండ్యా (31) ఫర్వాలేదనిపించారు.

పంజాబ్ బౌలర్లలో..విల్జియెన్, మురుగన్ అశ్విన్, షమీ తలో 2 వికెట్లు తీయగా..ఆండ్రూ టైకి 1 వికెట్ దక్కింది.