కోల్ కతాతో మ్యాచ్ : పంజాబ్ ఫీల్డింగ్

కోల్ కతాతో మ్యాచ్ : పంజాబ్ ఫీల్డింగ్

కోల్ కతా : IPL సీజన్ -12లో భాగంగా బుధవారం కోల్ కతాతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది పంజాబ్. కెప్టెన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో మిల్లర్ రాబోతున్నాడని తెలిపాడు అశ్విన్. తొలి మ్యాచుల్లో ఇరు జట్లు విజయం సాధించి.. మంచి జోరు మీదున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో మొదటిస్థానాన్ని దక్కించుకోవాలని రెండు టీమ్స్ అనుకుంటున్నాయి.

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి