మైనస్ 20 డిగ్రీల మంచులో జవాన్ల జెండా వందనం: వీడియో

మైనస్ 20 డిగ్రీల మంచులో జవాన్ల జెండా వందనం: వీడియో

71వ గణతంత్ర దినోత్సవాన… 17 వేల అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. మంచు కొండల్లో మైనస్ 20 డిగ్రీల చలిలో జవాన్లు జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. ఐటీబీపీ జవాన్లు లఢఖ్‌లో హిమాలయ శ్రేణుల్లో గడ్డకట్టే ఆ మంచులో రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకొన్నారు. ‘భారత్ మాతా కీ జై’, ‘వందేమాతరం’ అంటూ వాళ్లు నినదిస్తుంటే ఆ దృశ్యం చూసేవాళ్లకు ఒళ్లు గగుర్పొడచక మానదు. ఆ మంచులో జవాన్లు నడుస్తున్న వీడియో చూస్తే ‘సెల్యూట్ సోల్జర్’ అనకుండా ఎవరూ ఉండలేరేమో!

More News:

జవాన్లకు రక్షణ ఏదీ: సుప్రీంలో ఆర్మీ అధికారుల పిల్లల పిటిషన్

ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధ క్షేత్రం.. టూరిస్టులకు ‘సియాచిన్’ వెల్ కం

15 వేల అడుగుల ఎత్తులో.. ‘స్వచ్ఛ భారత్’ కోసం సైనికుల స్కైడైవ్