రోడ్లపై చెత్త వేస్తే పూల దండలతో అవగాహన

రోడ్లపై చెత్త వేస్తే పూల దండలతో అవగాహన

జగిత్యాల మున్సిపల్ అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. రోడ్లపై చెత్త వేస్తే పూల దండలతో అవగాహన కల్పించి జరిమాన విధిస్తున్నారు. స్వచ్చ్ హరిత మిషన్ లో భాగంగా ఓ మెడికల్ షాపు ముందు చెత్త వేయడంతో మున్సిపల్ అధికారులు షాప్ యజమానులను పిలిచి శుభ్రం చేయించారు. అనంతరం పూల దండ వేసి అవగాహన కల్పించి జరిమానా విధించారు. స్వచ్ఛ హరిత మిషన్ లో భాగంగా పట్టణంలో ఎలాంటి చెత్త వేయకుండ ఉండేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు అధికారులు.