తెలంగాణ ఏర్పాటులో జైపాల్ రెడ్డి కృషి మరువలేనిది

తెలంగాణ ఏర్పాటులో జైపాల్ రెడ్డి కృషి మరువలేనిది

హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటులో కేంద్రమాజీ మంత్రి జైపాల్ రెడ్డి కృషి మరువలేనిదన్నారు  మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. దేశానికి, రాష్ట్రానికి జైపాల్ రెడ్డి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. ఆదివారం జైపాల్ రెడ్డి 80వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని స్ఫూర్తి స్థల్ నివాళులర్పించారు వివేక్ వెంకటస్వామి.  జైపాల్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయాలను కుటుంబసభ్యులు ముందుకు తీసుకుపోవాలన్నారు. 

 

 

ఇవి కూడా చదవండి

బేగంబజార్ లో నైట్ కైట్ ఫెస్టివల్

మెహందీ ఫంక్షన్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ డ్యాన్స్

శ్రీవల్లి పాటకు స్టెప్పులేసిన క్రికెటర్లు