సూర్యాపేట, వెలుగు: జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో మంగళవారం వెలువడిన ఫలితాల్లో జయ జూనియర్ కళాశాల కు చెందిన 23 మంది విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో 90 పైన పర్సంటేజ్ సాధించారని కళాశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు.
శ్రీనిక 99.39, ఎం రితిన్ శెట్టి 99.23, సీహెచ్ శివకుమార్ 99.09, ఎన్ సాయి రిత్విక్ 98.84, ఎస్. కె నేహా 98.57, ఎస్ అశ్వర్ధన్ రెడ్డి 98.42, ఎండీ హాదియా 96.96, జి. వంశీ 96.09, జి. వర్షిత 95.92, వీ. గౌతమ్ కుమార్ 95.71, డి. సిరి 95.39, బి. నవనీత 94.07, ఎం. హర్షిత 93.95, ఎం. నవ్యశ్రీ 93.91, ఆర్. మేఘరాజ్ 93.61, వై. హరినాశర్మ 92.48, ఎన్ .హరిణి 91.92, జి. మనో వర్షిత 91.9, బి. జ్ఞాన సాయి 91.5, పి. అభినవురెడ్డి అన్న 90.95, ఏ. నాగ నక్షత్ర 90.63, కె. స్లేష్మా 99.01 సిహెచ్. తరుణ్ తేజ్ 90.02 తో పాటు 23 మంది విద్యార్థులు 90 పైన పర్సెంటేజ్ సాధించారని అన్నారు. ప్రతిభను కనబరిచిన విద్యార్థులను కృషిచేసిన అధ్యాపక బృందాన్ని కరస్పాండెంట్ జయ వేణుగోపాల్, డైరెక్టర్లు జెల్లా పద్మ, బింగి జ్యోతి లు అభినందించారు.
