డ్రంకెన్ డ్రైవ్.. ఇద్దరికి జైలు

 డ్రంకెన్ డ్రైవ్.. ఇద్దరికి జైలు

జీడిమెట్ల, వెలుగు: డ్రంకెన్ ​డ్రైవ్ ​కేసులో ఇద్దరికి 2 రోజుల  జైలుశిక్ష పడింది. డ్రంకెన్​డ్రైవ్​లో పట్టుబడ్డ ఆరుగురిని పోలీసులు మంగళవారం అత్వెల్లి, మేడ్చల్​కోర్టులో హాజరుపరిచారు. వీరిలో ఇద్దరికి  జైలుశిక్ష, నలుగురికి సోషల్ వర్క్ ​అండ్ ​ట్రాఫిక్​అవేర్​నెస్ డ్యూటీ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. అల్వాల్​ట్రాఫిక్​ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో వాహనం నడిపిన మరో ఇద్దరితో సోషల్ ​వర్క్ అండ్ ట్రాఫిక్​అవేర్ నెస్​ డ్యూటీ చేయించాలన్నారు.