అధికారం కోసం బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతోంది

అధికారం కోసం బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతోంది

రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా జగిత్యాలలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. 18 సంవత్సరాల యువతకు ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీదన్నారు. ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా దేశాన్ని అభివృద్ధి చేశారన్నారు. బీజేపీ మాత్రం అధికారమే లక్ష్యంగా మత విద్వేషాలు రెచ్చగొడుతోందని ఆరోపించారు. 

మరిన్ని వార్తల కోసం

కర్ణాటకలో ఎడతెరిపిలేని వర్షాలు

రైల్వే ట్రాక్ లే వారి నివాసాలు