యాదాద్రి, వెలుగు : తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలకంగా పాలుపంచుకున్న జిట్టా బాలక్రిష్ణారెడ్డి శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో అప్పటి నుంచి ఇంటికే పరిమితమయ్యారు. మెదడుకు సంబంధించిన సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. అయితే ఇటీవల జిట్టా ఆరోగ్యం మరింత దెబ్బతిన్నది. దీంతో గడిచిన 20 రోజులుగా సికింద్రాబాద్ యశోద హాస్పిటలో ఆయన ట్రీట్మెంట్పొందుతున్నారు.
జిట్టాకు తీవ్ర అస్వస్థత
- నల్గొండ
- August 24, 2024
లేటెస్ట్
- Beauty tips: బంగాళదుంపతో ఫేస్ మారిపోద్ది..ఎలాగంటే...
- యూట్యూబ్ ఛానెల్ పెట్టుడు..ప్రతి ఒకడు జర్నలిస్ట్ అనుడు: సీఎం రేవంత్ రెడ్డి
- Duleep Trophy 2024: కెప్టెన్‌గా గిల్‌కు పరాభవం.. దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో ఓటమి
- ఫ్యూచర్ సిటీలో మిగతా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తాం
- వాట్సాప్ గ్రూప్‌లో గణేష్ పండుగ పోస్ట్‌ను తొలగించిన.. ప్రిన్సిపాల్ అరెస్ట్
- ఒవైసీ కాలేజీని కూల్చితే రేవంత్ హీరో: ఎమ్మెల్యే రాజాసింగ్
- రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రత్యేక నిబంధనలు :పొన్నం
- పీఓకే నివాసితులు భారత్‌లో చేరాలి..మా వారిగా పరిగణిస్తాం:రక్షణమంత్రి రాజ్‌నాథ్
- ఢిల్లీలో ఒక రూల్ .. ఇక్కడ మరో రూలా?.. రాజ్యాంగం తెలంగాణకు వర్తించదా? :హరీశ్ రావు
- తమిళ హీరో విజయ్ పార్టీకి ఈసీ గుర్తింపు
Most Read News
- Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు తులం ఎంతంటే..
- Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఆ ప్రాంతాల్లో వర్షాలే.. వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
- శంషాబాద్ ఎయిర్ పోర్టులో... జైలర్ సినిమా విలన్ వినాయకన్ అరెస్ట్
- హైదరాబాద్ బీహెచ్ఈఎల్ లో 100 పోస్టులకు నోటిఫికేషన్..
- దువ్వాడ వివాదంలో బిగ్ ట్విస్ట్.. అది ఏంటంటే..
- Murali mohan :హైడ్రా అవసరం లేదు.. ఆ రేకుల షెడ్ నేనే కూల్చేస్తా : మురళి మోహన్
- ఆధార్ అంత ఈజీ కాదు.. ఆ సర్టిఫికెట్ తప్పనిసరి...
- దుండిగల్, మల్లంపేట విల్లాలు కూల్చివేస్తున్న హైడ్రా
- అనితక్కా... ఏందిదీ.. హోం మంత్రి అనితపై మాధవీలత ఫైర్..
- 40 యేళ్లలో ఒకేఒక్కడు..ఆ రాజకుటుంబంలో 18 యేళ్లు నిండిన ప్రిన్స్