
డిస్ట్రిక్ లీగల్ సర్వీస్ అథారిటీ, కరీంనగర్(డీఎల్ఎస్ఏ, కరీంనగర్) స్టెనో/ టైపిస్ట్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు
ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 05.
పోస్టు: స్టెనో/ టైపిస్ట్
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బి.కాం, బీఎస్సీ, ఎల్ఎల్బీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 34 ఏండ్లు మించకూడదు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: జులై 19.
లాస్ట్ డేట్: ఆగస్టు 05.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.800. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.