కొత్త ఏడాదిలో మస్త్ జాబ్స్

కొత్త ఏడాదిలో మస్త్ జాబ్స్

లింక్డ్‌‌ఇన్ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో ఉద్యోగాలు పెరుగుతాయని ఇండియన్ ప్రొఫెషనల్స్ ఆశాభావంతో ఉన్నారు. ప్రతి ఐదుగురిలో ఇద్దరు ప్రొఫెషనల్స్(40 శాతం మంది) జాబ్స్‌‌ పెరుగుతాయని అభిప్రాయం వ్యక్తం చేసినట్టు లింక్డ్‌‌ఇన్‌‌ ఇయర్ ఎండ్ డేటా పేర్కొంది. ఈ డేటా ప్రకారం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యలో కాన్ఫిడెన్స్ స్కోర్ స్థిరంగా 50 నుంచి 57 మధ్యలో ఉంది. ఇయర్ ఎండ్ డేటా ప్రకారం ప్రతి ఐదుగురిలో ఇద్దరు ఇండియన్ ప్రొఫెషనల్స్ కొత్త జాబ్స్ పెరుగుతాయని అంచనావేయగా.. ఇద్దరిలో ఒక్కరువచ్చే 6 నెలల్లో తమ కంపెనీలు మెరుగైన పర్‌‌‌‌ఫార్మెన్స్ కనబరుస్తాయని అంచనావేశారు. ఏప్రిల్ నుంచి నవంబర్ 2020 మధ్య 21,066 మందిపై లింక్డ్‌ఇన్ ఆన్‌‌లైన్ సర్వే చేసింది.

For More News..

చైనాకు చేరిన చంద్రుడి మట్టి, రాళ్లు

బెంగాల్‌‌‌‌ ఎన్నికలపై బీజేపీ ఫోకస్‌‌‌‌

సిటీని బ్లాక్‌ చేస్తే ఎట్ల? రైతులను ప్రశ్నించిన సుప్రీంకోర్టు