పలు విభాగాల్లో జాబ్స్ నోటిఫికేషన్స్

పలు విభాగాల్లో జాబ్స్ నోటిఫికేషన్స్

ఇండియన్ కోస్టుగార్డ్ లో నావిక్ పోస్టులు

ఇండియన్‌‌‌‌ కోస్టుగార్డ్​​260 నావిక్‌‌‌‌ (జనరల్‌‌‌‌ డ్యూటీ) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. పురుషులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.

అర్హత: ఎంపీసీ బ్రాంచ్​లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. నిర్దేశితశారీరక ప్రమాణాలు తప్పనిసరి.

వయసు: 1998 ఆగస్టు 1 నుంచి 2002- జులై 31 మధ్య జన్మించి ఉండాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​: అకడమిక్​ మెరిట్​ ఆధారంగా షార్ట్​లిస్ట్​ అయిన అభ్యర్థులకు ఆన్​లైన్​ టెస్ట్ ఉంటుంది. దీనిలో ఇంటర్‌‌‌‌ స్థాయి మ్యాథ్స్‌‌‌‌, ఫిజిక్స్‌‌‌‌, కెమిస్ట్రీ, జనరల్‌‌‌‌ నాలెడ్జ్‌‌‌‌, కరెంట్‌‌‌‌ అఫైర్స్‌‌‌‌, క్వాంటిటేటివ్‌‌‌‌ ఆప్టిట్యూడ్‌‌‌‌, రీజనింగ్‌‌‌‌ నుంచి ప్రశ్నలుంటాయి. ఆన్​లైన్​ టెస్ట్ క్లియర్​ చేసిన వారికి ఫిజికల్ ఫిట్​నెస్​​ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్​ ఫిట్​నెస్​ టెస్ట్​లో అభ్యర్థి 7 నిమిషాల్లో 1.6 కి.మీ. దూరం పరుగెత్తాల్సి ఉంటుంది. 20 స్క్వాట్​ అప్స్​, 10 పుష్‌‌‌‌ అప్స్​ తీయాలి. దీనిలో క్వాలిఫై అయిన వారికి మెడికల్ టెస్ట్​ నిర్వహించి  ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు.

పరీక్షా కేంద్రం: సికింద్రాబాద్‌‌‌‌

చివరి తేది: 2020 ఫిబ్రవరి 2

వెబ్‌‌‌‌సైట్‌‌‌‌: www.joinindiancoastguard.gov.in

ప‌‌‌‌వ‌‌‌‌ర్‌‌‌‌గ్రిడ్‌‌‌‌లో అసిస్టెంట్ ఇంజినీర్స్​

ప‌‌‌‌వ‌‌‌‌ర్‌‌‌‌గ్రిడ్ కార్పొరేష‌‌‌‌న్ ఆఫ్ ఇండియా.. 110 అసిస్టెంట్​ ఇంజినీర్​ ట్రెయినీ పోస్టుల భ‌‌‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌‌‌‌ర‌‌‌‌ఖాస్తు చేసుకోవాలి; విభాగాలు: ఎల‌‌‌‌క్ట్రిక‌‌‌‌ల్‌‌‌‌, ఎల‌‌‌‌క్ట్రానిక్స్‌‌‌‌, సివిల్‌‌‌‌; అర్హత‌‌‌‌: సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్‌‌‌‌/బీఎస్సీ ఉత్తీర్ణత‌‌‌‌తో పాటు గేట్–2019 స్కోర్‌‌‌‌ కలిగి ఉండాలి. వ‌‌‌‌య‌‌‌‌సు: 2019 డిసెంబర్​ 31 నాటికి 28 ఏళ్లు మించ‌‌‌‌కూడదు; సెలెక్షన్​ ప్రాసెస్​: గేట్–2019 స్కోర్‌‌‌‌, గ్రూప్ డిస్కష‌‌‌‌న్‌‌‌‌, ప‌‌‌‌ర్సన‌‌‌‌ల్ ఇంట‌‌‌‌ర్వ్యూ ద్వారా; ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ.500, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజు లేదు. చివ‌‌‌‌రితేది: 2020 ఫిబ్రవరి 7; వివరాలకు: www.powergridindia.com

 ఐఐటీ, హైద‌‌‌‌రాబాద్‌‌‌‌లో..

హైద‌‌‌‌రాబాద్‌‌‌‌లోని ఇండియ‌‌‌‌న్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌‌‌‌జీ(ఐఐటీ).. 152 నాన్–టీచింగ్ స్టాఫ్​ భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: రిజిస్ట్రార్​, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌‌‌‌, టెక్నిక‌‌‌‌ల్ ఆఫీస‌‌‌‌ర్‌‌‌‌, అసిస్టెంట్ లైబ్రేరియ‌‌‌‌న్‌‌‌‌, స్పోర్ట్స్ ఆఫీస‌‌‌‌ర్‌‌‌‌, మెడిక‌‌‌‌ల్ ఆఫీస‌‌‌‌ర్, జూనియర్​ ఇంజినీర్​, జూనియర్​ అకౌంటెంట్ త‌‌‌‌దిత‌‌‌‌రాలు; అర్హత‌‌‌‌: సంబంధిత స‌‌‌‌బ్జెక్టుల్లో బ్యాచిల‌‌‌‌ర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్‌‌‌‌, ఎంఈ/ఎంటెక్‌‌‌‌, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత‌‌‌‌తో పాటు పని అనుభ‌‌‌‌వం; సెలెక్షన్​ ప్రాసెస్​: రాత‌‌‌‌ప‌‌‌‌రీక్ష/ స్కిల్ టెస్ట్‌‌‌‌/ ఇంట‌‌‌‌ర్వ్యూ ద్వారా; చివ‌‌‌‌రితేది: 2020 ఫిబ్రవరి 17; వివరాలకు: www.staff.recruitment.iith.ac.in

 ఐఐటీ, బిలాయ్‌‌‌‌లో..

బిలాయ్‌‌‌‌లోని ఐఐటీ.. 46 అడ్మినిస్ట్రేటివ్​, టెక్నికల్ పోస్టుల భ‌‌‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌‌‌‌రఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: సూప‌‌‌‌రింటెండెంట్‌‌‌‌, జూనియ‌‌‌‌ర్ సూప‌‌‌‌రింటెండెంట్‌‌‌‌, అసిస్టెంట్‌‌‌‌, జూనియ‌‌‌‌ర్ అసిస్టెంట్‌‌‌‌, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, స్టాఫ్​ నర్స్​ త‌‌‌‌దిత‌‌‌‌రాలు; అర్హత‌‌‌‌: సంబంధిత స‌‌‌‌బ్జెక్టుల్లో డిప్లొమా, బ్యాచిలర్స్​ డిగ్రీ, బీఈ/బీటెక్‌‌‌‌, ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత‌‌‌‌తో పాటు పని అనుభ‌‌‌‌వం; సెలెక్షన్​ ప్రాసెస్​: రాత‌‌‌‌ప‌‌‌‌రీక్ష, ఇంట‌‌‌‌ర్వ్యూ /ట్రేడ్ టెస్ట్‌‌‌‌ ద్వారా; ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ.100, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజు లేదు. చివ‌‌‌‌రితేది: 2020 ఫిబ్రవరి 7; వివరాలకు: www.iitbhilai.ac.in

ఇండియన్​ ఆర్మీలో…

ఇండియ‌‌‌‌న్ ఆర్మీ.. ఎన్​సీసీ స్పెషల్​ ఎంట్రీ స్కీం ద్వారా అవివాహిత పురుష, మహిళల నుంచి 55 షార్ట్ స‌‌‌‌ర్వీస్ క‌‌‌‌మిష‌‌‌‌న్ (ఎస్ఎస్‌‌‌‌సీ) ఆఫీసర్ల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత‌‌‌‌: ఏదైనా డిగ్రీతోపాటు ఎన్‌‌‌‌సీసీ ‘సీ’ స‌‌‌‌ర్టిఫికెట్ ఉండాలి. నిర్దేశించిన శారీర‌‌‌‌క ప్రమాణాలు తప్పనిస‌‌‌‌రి; వ‌‌‌‌య‌‌‌‌సు: 1995 జులై 2 నుంచి 2001 జులై 1 మ‌‌‌‌ధ్య జన్మించి ఉండాలి. సెలెక్షన్​ ప్రాసెస్​: షార్ట్‌‌‌‌లిస్టింగ్‌‌‌‌, ఎస్ఎస్‌‌‌‌బీ ఇంట‌‌‌‌ర్వ్యూ, మెడిక‌‌‌‌ల్ టెస్ట్ ద్వారా; చివ‌‌‌‌రితేది: 2020 ఫిబ్రవరి 6; వివరాలకు: www.joinindianarmy.nic.in

 ఇండియ‌‌‌‌న్ బ్యాంక్‌‌‌‌లో స్పెష‌‌‌‌లిస్ట్ ఆఫీస‌‌‌‌ర్స్​

ప్రభుత్వ రంగ బ్యాంక్​ అయిన ఇండియ‌‌‌‌న్ బ్యాంక్ 138 స్పెష‌‌‌‌లిస్ట్ ఆఫీస‌‌‌‌ర్​​ పోస్టుల భ‌‌‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌‌‌‌ర‌‌‌‌ఖాస్తు చేసుకోవాలి. అర్హత‌‌‌‌: సంబంధిత స‌‌‌‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌‌‌‌న్, పోస్టు గ్రాడ్యుయేష‌‌‌‌న్, సీఏ/ఐసీడబ్ల్యూఏ/సీఎఫ్​ఏ, ఎల్​ఎల్​బీ ఉత్తీర్ణత‌‌‌‌తో పాటు పని అనుభ‌‌‌‌వం; సెలెక్షన్​ ప్రాసెస్​: ఆన్​లైన్​ టెస్ట్​/షార్ట్​లిస్టింగ్/ప‌‌‌‌ర్సన‌‌‌‌ల్ ఇంట‌‌‌‌ర్వ్యూ ద్వారా; ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ.600, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.100; చివ‌‌‌‌రితేది: 2020 ఫిబ్రవరి 10; ఆన్​లైన్​ టెస్ట్ తేది: 2020 మార్చి 8; వివరాలకు: www.indianbank.in

ఎల్‌‌‌‌హెచ్ఎంసీలో జూనియర్ రెసిడెంట్స్

న్యూఢిల్లీలోని లేడీ హర్డింజ్ మెడిక‌‌‌‌ల్ కాలేజ్.. 76 జూనియర్​ రెసిడెంట్​ పోస్టుల భ‌‌‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌‌‌‌ర‌‌‌‌ఖాస్తు చేసుకోవాలి. విభాగాలు: అనిస్తీషియా, మెడిసిన్, న్యూరాల‌‌‌‌జీ, ఆప్తమాలజీ, సైకియాట్రీ, సర్జరీ, డెంటల్ అండ్​ ఓరల్​ సర్జరీ అర్హత‌‌‌‌: ఎంబీబీఎస్‌‌‌‌/ బీడీఎస్ ఉత్తీర్ణతతో పాటు ఇంట‌‌‌‌ర్న్‌‌‌‌షిప్‌‌‌‌ చేసి ఉండాలి; వ‌‌‌‌య‌‌‌‌సు: 2020 ఫిబ్రవరి 11 నాటికి 30 ఏళ్లు మించ‌‌‌‌కూడ‌‌‌‌దు; సెలెక్షన్​ ప్రాసెస్​: రాత‌‌‌‌ప‌‌‌‌రీక్ష ద్వారా; ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ.500, ఎస్సీ/ఎస్టీలకు రూ.300, దివ్యాంగులకు ఫీజు లేదు. చివ‌‌‌‌రితేది: 2020 ఫిబ్రవరి 11(ఎంబీబీఎస్​), 2020 ఫిబ్రవరి 20 (బీడీఎస్​); వివరాలకు: www.lhmc-hosp.gov.in