
49 మంది ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేసిన సర్కారు
2017 బ్యాచ్‌కు చెందిన 9 మంది ఐఏఎస్‌లకు పోస్టింగ్
కొన్ని జిల్లాల్లో లోకల్ బాడీస్‌కు మరో అడిషనల్ కలెక్టర్
హైదరాబాద్, వెలుగు: రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ కలెక్టర్ల వ్యవస్థను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు జాయింట్ కలెక్టర్లుగా పనిచేస్తున్న వారికి అడిషనల్ కలెక్టర్లుగా పోస్టింగ్ ఇస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పలు జిల్లాలకు స్థానిక సంస్థల కోసం ప్రత్యేకంగా అడిషనల్ కలెక్టర్లను నియమించారు. మొత్తం 49 మంది అధికారులను బదిలీ చేసి పోస్టింగ్ ఇచ్చారు. వీరిలో 2017 బ్యాచ్‌కు చెందిన తొమ్మిది మంది ఐఏఎస్‌లకు కూడా ఉన్నారు.
అధికారి పాత పోస్టు కొత్త పోస్టు
సంధ్యారాణి ఆదిలాబాద్ జేసీ అడిషనల్ కలెక్టర్ అదిలాబాద్
వెంకటేశ్వర్లు కొత్తగూడెం జేసీ అడిషనల్ కలెక్టర్ కొత్తగూడెం
రాజా విక్రమ్ వెయిటింగ్ అడిషనల్ కలెక్టర్ భూపాలపల్లి
కృష్ణ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా
రాజేశం జగిత్యాల జేసీ అడిషనల్ కలెక్టర్ , జగిత్యాల
మధు జనగాం జేసీ అడిషనల్ కలెక్టర్ జనగాం
శ్రీనివాస్ రెడ్డి నాగర్ కర్నూలు జేసీ గద్వాల అడిషనల్ కలెక్టర్
యాది రెడ్డి కామారెడ్డి జేసీ అడిషనల్ కలెక్టర్ కామారెడ్డి
శ్యామ్ ప్రసాద్ లాల్ కరీంనగర్ జేసీ అడిషనల్ కలెక్టర్ కరీంనగర్
మధుసూదన్ డీఆర్వో , హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ , హైదరాబాద్
రాంబాబు జేసీ అసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ అసిఫాబాద్
వెంకటేశ్వర్లు జేసీ నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ మహబూబాబాద్
సీతారామ రావు డీఆర్డీవో మెదక్ అడిషనల్ కలెక్టర్ మహబూబ్ నగర్
సురేందర్ రావు జేసీ మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ మంచిర్యాల
నగేష్ జేసీ మెదక్ అడిషనల్ కలెక్టర్ మెదక్
చంద్రశేఖర్ జేసీ నల్గొండ అడిషనల్ కలెక్టర్ నల్గోండ
శ్రీనివాస్ రెడ్డి వెయిటింగ్ అడిషనల్ కలెక్టర్ నారాయణపేట
విద్యాసాగర్ జేసీ మేడ్చల్ అడిషనల్ కలెక్టర్ మేడ్చల్
వెంకటరెడ్డి డీఆర్వో యాదాద్రి అడిషనల్ కలెక్టర్ ములుగు
హనుమంతరెడ్డి ఆర్డీవో చేవెళ్ల అడిషనల్ కలెక్టర్ నాగర్ కర్నూలు
భాస్కర్ రావు జేసీ నిర్మల్ అడిషనల్ కలెక్టర్ నిర్మల్
చంద్రశేఖర్ డీఆర్వో సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ నిజామాబాద్
లక్ష్మీనారాయణ జేడీ, భూభారతి అడిషనల్ కలెక్టర్ పెద్దపల్లి
అంజయ్య డీఆర్వో నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ సిరిసిల్ల
హరీష్ జేసీ రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ రంగారెడ్డి
వీరారెడ్డి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(రూర్బన్) అడిషనల్ కలెక్టర్ సంగారెడ్డి
పద్మాకర్ జేసీ సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ సిద్ధిపేట
డి. సంజీవరెడ్డి జేసీ సూర్యాపేట అడిషనల్ కలెక్టర్ సూర్యాపేట
సబావత్ మోతీలాల్ డీఆర్వో వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ వికారాబాద్
వేణుగోపాల్ జేసీ వనవర్తి అడిషనల్ కలెక్టర్ వనవర్తి
మహేందర్‌రెడ్డి జేసీ వరంగల్ రూరల్ అడిషనల్ కలెక్టర్ వరంగల్ రూరల్
దయానంద్ జేసీ వరంగల్ అర్బన్ అడిషనల్ కలెక్టర్ వరంగల్ అర్బన్
రమేష్ జేసీ యాదాద్రి అడిషనల్ కలెక్టర్ యాదాద్రి
డేవిడ్ జేసీ మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) ఆదిలాబాద్
మోహన్‌లాల్ డీఆర్వో వరంగల్ అర్బన్ అడిషనల్ కలెక్టర్, మహబూబ్‌నగర్(లోకల్ బాడీస్)
జాన్ శ్యాంసన్ ఏడీ, మున్సిపల్ పరిపాలన అడిషనల్ కలెక్టర్ మేడ్చల్
బీఎస్ లత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ నిజామాబాద్
(హెచ్ఎండీఏ) (లోకల్ బాడీస్)
పి. చంద్రయ్య డీఆర్వో, సూర్యాపేట అడిషనల్ కలెక్టర్
వికారాబాద్(లోకల్ బాడీస్)
కీమియా నాయక్ డీఆర్వో సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ యాదాద్రి
(లోకల్ బాడీస్)
కె. చంద్రమోహన్ వెయిటింగ్ ఓఎస్‌డీ టు చీఫ్ సెక్రెటరీ
బదిలీ అయిన 2017 బ్యాచ్ ఐఏఎస్‌లు
బీఎం సంతోష్ స్పెషలాఫీసర్ వనపర్తి పీడీ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్
వెంకటేష్ దోత్రే స్పెషల్ ఆఫీసర్ కామారెడ్డి అడిషనల్ కలెక్టర్ కామారెడ్డి(లోకల్ బాడీస్)
స్నేహలత స్పెషల్ ఆఫీసర్, మంచిర్యాల అడిషనల్ కలెక్టర్, ఖమ్మం(లోకల్ బాడీస్)
ఇలా త్రిపాఠి స్పెషలాఫీసర్ కొత్తగూడెం అడిషనల్ కలెక్టర్ మంచిర్యాల(లోకల్ బాడీస్)
మనూ చౌదరి స్పెషలాఫీసర్ వరంగల్ అర్బన్ అడిషనల్ కలెక్టర్ నాగర్ కర్నూల్(లోకల్ బాడీస్)
రాహుల్ శర్మ స్పెషలాఫీసర్ సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ నల్లగొండ(లోకల్ బాడీస్)
ప్రతీక్ జైన్ స్పెషలాఫీసర్ అసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ రంగారెడ్డి(లోకల్ బాడీస్)
రాజశ్రీ షా స్పెషలాఫీసర్ కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ సంగారెడ్డి(లోకల్ బాడీస్)
ముజామిల్ ఖాన్ స్పెషలాఫీసర్ సిద్ధిపేట అడిషనల్ కలెక్టర్ సిద్దిపేట(లోకల్ బాడీస్)