పోలీసుల అదుపులో కారు ప్రమాద నిందితుడు

పోలీసుల అదుపులో కారు ప్రమాద నిందితుడు

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో జరిగిన కారు ప్రమాదం కేసులు పోలీసులు పురోగతి సాధించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపిన మీర్జాను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల సహకారంతో నిందితున్ని పట్టుకున్నారు. కారు ప్రమాదంపై ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసులు మీర్జాను ప్రశ్నిస్తున్నారు.

For more news..

చిన్నారి మృతి కేసు.. నిమ్స్ హాస్పిటల్ హై డ్రామా..

కేంద్ర నిధులతోనే తెలంగాణ అభివృద్ధి