పవర్ ప్యాక్ డ్ గా విక్రమ్ మూవీ మేకింగ్ వీడియో

పవర్ ప్యాక్ డ్ గా విక్రమ్ మూవీ మేకింగ్ వీడియో

రీసెంట్ బ్లాక్ బాస్టర్ విక్రమ్ మూవీ మేకింగ్ వీడియో రిలీజైంది. 6 నిమిషాలు ఉన్న ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకుంటోంది. కమల్ హాసన్, ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి సీన్స్ తో వీడియో పవర్ ప్యాక్డ్ గా ఉంది. కమల్ లుక్స్ నుంచి మొదలు ప్రతి చిన్న విషయంలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తీసుకుంటున్న జాగ్రత్తలు ఇందులో చూడొచ్చు. దీనిని చూసిన ప్రతి ఒక్కరు లోకేష్ వర్క్ కు ఫిదా అవుతున్నారు. జూన్ 3న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. 300 కోట్లకు పైగా వసూళ్లతో ఔరా అనిపించింది. తాజాగా ఈ మూవీ హాట్ స్టార్ లో రిలీజైంది. ఈ నేపథ్యంలో హాట్ స్టార్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది.