కరీంనగర్ లో 28 రౌండ్లలో లెక్కింపు పూర్తి

కరీంనగర్ లో 28 రౌండ్లలో లెక్కింపు పూర్తి

కరీంనగర్ లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో మొదలుకాబోతోంది. కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలోని 7 హాళ్లలో 7 అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు జరగబోతోంది. ప్రతి హాల్ లో 14 టేబుల్స్ ఏర్పాటు.చేశారు. మొత్తం 28 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది.

పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య: 15

ప్రధాన పార్టీల అభ్యర్థులు:
1) పొన్నం ప్రభాకర్- కాంగ్రెస్
2) బండి సంజయ్ కుమార్- బీజేపీ
3) బి.వినోద్ కుమార్- టీఆర్ఎస్

మొత్తం ఓటర్లు: 16,50,893
పోలైన ఓట్లు: 11,46,467
మొత్తం పోలింగ్ కేంద్రాలు: 2181